Saturday, July 20, 2013

బ్రహ్మమొక్కటే – ఎం. ఎస్. రామారావు - ఆకాశవాణి శ్రవ్యతరంగం

అన్నమాచార్యుల వారి “బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే” అనే కీర్తన ఎవరినోటవిన్నా వినసొంపు గానే ఉంటుంది. ఎవరి గాత్ర మాధుర్యం వాళ్ళది. ఎం. ఎస్. రామారావు గారి గళంలో ప్రత్యేకమైన మెలొడి ఉంటుంది. ఈ కీర్తన వారి గళంలో విందాము.




1 comment:

  1. good share. i am big fan of sundarakanda. did nt know he sang these.

    ReplyDelete