Wednesday, August 14, 2013

ఈనాడే పదిహేనవ తేదీ – టంగుటూరి సూర్యకుమారి

దేశభక్తి గేయాలు, ప్రభోదాత్మక గేయాలు అనంగానే టంగుటూరి సూర్యకుమారి గారు గుర్తుకు వస్తారు. ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రజనీకాంతరావు గారి సంగీత సారధ్యంలో ఆవిడ పాడిన “ఈనాడే పదిహేనవ తేదీ” అన్న గేయం మరొక్కసారి మననం చేసుకుందాము. 















మరి సంధర్భం వచ్చింది కాబట్టి ఆవిడ పాడినవే మ్రోయింపు జయభేరి ఉదయెమ్మాయెను అన్న గీతాలు కూడా ఆలకిద్దాము. వీటి రచనా, సంగీతం రజని గారు.














3 comments:

  1. Great memories......thanks for this lyrics and remembering all time great singer TELUGU VARI MUDDU BIDDA...alnaati andaala raasi ....

    Chirasmaraneeyuraalu SURYAKUMARI.

    Can you please bring out some more ........

    ReplyDelete
  2. "మా తెలుగుతల్లికి మంగళారతులు" అంటూ అద్భుతంగా పాడిన తెలుగుతేజం టంగుటూరి సూర్యకుమారి గారి గురించి సరైన టైం లో మంచి టపా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. (Sorry అచ్చుతప్పు)

      "మా తెలుగుతల్లికి మల్లెపూదండ ........." అని ఉండాలి.

      Delete