Thursday, August 22, 2013

ఏడుకొండల సామి – లలిత గేయం -ఘంటసాల – రేడియో రికార్డు

ఈ పాటలో ప్రత్యేకం ఏమున్నది చిన్నప్పటి నుంచి వింటున్నదేకదా అని మీరు అనుకోవచ్చు. క్యాసెట్లలో వినబడే పాటకు ఈ పాటకు కొంచెం వ్యత్యాసం వుంది. ప్రధానంగా సంగీతంలో ఆ తేడా కనబడుతుంది. బహుశా ఆకాశవాణి వారి కోసం ఇచ్చిన రికార్డు ఏమో ఇది. రెండు పాటలు విని గమనించండి.



ముందుగా ఎప్పుడూ  వినబడే పాట





రేడియోలో పాట

No comments:

Post a Comment