నాగయ్య కన్నాంబ గార్లు కలసి పాడిన రెండు ప్రైవేట్ సాంగ్స్ విందాము. ఇద్దరు అతి రధ మహారధులే. సాహిత్యం సముద్రాల, సంగీతం నాగయ్య గారు. ఈ పాటలకు సంబంధించిన ప్రకటన 1939లో వచ్చింది అంటే ఇవి అప్పట్లో పాడిన పాటలు అయివుంటాయనే గదా అర్ధం. పాటలు చాలా మెలొడియస్ గా ఉంటాయి.
No comments:
Post a Comment