శోభనాచల గారూ. అద్భుతమైన వ్యాసాన్ని అంతకంటే అద్భుతమైన వందేమాతరం అపురూపమైన రికార్డింగును పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ రికార్డింగు పూర్వాపరాలు కూడ తెలియచేస్తూ ఒక వ్యాసం వ్రాయగలరు.
సుప్రసిద్ధ్ద రేడియో ప్రయోక్త,సంగీతదర్శకుడు,గాయకుడు,గేయరచయిత బహుముఖప్రజ్ఞావంతుడు ఐన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి వివరించిన వ్యాసాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు.భానుమతి పాడిన ప్రసిద్ధ సినిమాపాట,ఒహోహో పావురమా, సూర్యకుమారి రికార్డు ఒహో శతపత్రసుందరి వంటి masterpieces ఆయన స్వరపరచినవని ఎందరికి తెలుసు?ఆయన (90+ )జీవించివుండ గానే ఆయన గేయాలన్నీ C.D. లు గా తీసుకొస్తే ఎంతో బాగుంటుంది.కాని ఈ కోరిక అత్యాశేనేమో!
శోభనాచల గారూ. అద్భుతమైన వ్యాసాన్ని అంతకంటే అద్భుతమైన వందేమాతరం అపురూపమైన రికార్డింగును పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ రికార్డింగు పూర్వాపరాలు కూడ తెలియచేస్తూ ఒక వ్యాసం వ్రాయగలరు.
ReplyDeleteసుప్రసిద్ధ్ద రేడియో ప్రయోక్త,సంగీతదర్శకుడు,గాయకుడు,గేయరచయిత బహుముఖప్రజ్ఞావంతుడు ఐన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి వివరించిన వ్యాసాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు.భానుమతి పాడిన ప్రసిద్ధ సినిమాపాట,ఒహోహో పావురమా, సూర్యకుమారి రికార్డు ఒహో శతపత్రసుందరి వంటి masterpieces ఆయన స్వరపరచినవని ఎందరికి తెలుసు?ఆయన (90+ )జీవించివుండ
గానే ఆయన గేయాలన్నీ C.D. లు గా తీసుకొస్తే ఎంతో బాగుంటుంది.కాని ఈ కోరిక అత్యాశేనేమో!