Monday, August 5, 2013

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై – కరుణశ్రీ – ఘంటసాల – ఆకాశవాణి శ్రవ్యతరంగం

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీ ఖండకావ్యము లోని అంజలి, కరుణామయి, అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, ప్రాభాతి, పుష్ప విలాపము, కుంతీకుమారి నుండి ఘంటసాల గారు పాడిన పద్యాలు చాలా మంది వినే ఉంటారు. రేడియోలో ప్రసారమైన “పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై” మరియు “కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు” అంటూ “అంజలి” నుండి ఘంటసాల గారు పాడిన పద్యాలు మరొక్కసారి విని ఆనందిద్దాము. 













No comments:

Post a Comment