26 డిసెంబర్ 2006 నాటి సునామీ మనందరికీ తెలిసినదే. 19 నవంబర్ 1977 నాటి దివిసీమ ఉప్పెన కూడా మన మదిలో మెదులుతూనే ఉంటుంది, అదే 150 సంవత్సరాల కిందటి నాటి అంటే మన తాతలకాలంనాటి బందరు ఉప్పెన గురించి చెప్పేవారుంటే ఎవరికైనా తెలుసుకోవలనే ఉంటుంది. 1936 నాటి ఆంధ్రభూమిలో ఈ ఉప్పెన గురించిన ఒక కధ ప్రచురించారు. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో ఆ వివరాల్లోకి తొంగి చూద్దాము. ముందుగా అలనాటి బందరు పెయింటింగ్ ఒకటి చూడండి
బ్రిటిష్ లైబ్రరి వారి సేకరణ నుండి గ్రహింపబడింది. అభ్యంతరముంటే తొలగించబడుతుంది |
Tags:
Uppena, 1864, Machilipatnam, Masulipatnam