Monday, June 2, 2014

మరపురాని మనీషి - ఆంధ్రప్రభ వారి వ్యాసాలు

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1963వ సంవత్సరంలో “మరపురాని మనీషి” శీర్షికన మహనీయుల జీవితాల గురించి ఆరుద్ర గారు, తిరుమల రామచంద్ర గారు వ్రాసిన వ్యాసాలు ప్రచురించారు. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో ఆ వివరాల్లోకి తొంగి చూస్తే ఒక 24 మంది మహనీయుల వ్యాసాలు లభ్యమైనాయి. ఆ వ్యాసాలతో పాటు అరుదైన ఫోటోలు గూడా ప్రచురించారు. వాటినన్నిటిని కలిపితే 68 పేజీల PDF ఫైలుగా రూపొందింది. ఆ ఫైలును కింద పోస్ట్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు డౌన్లోడ్ చేసుకోండీ. భవిష్యత్తులో దేనికైనా పనికివస్తాయి. ఆ విశిష్ట వ్యక్తులు బాలాంత్రపు వెంకట్రావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, గన్నవరపు సుబ్బరామయ్య గారు, ఘులామ్ జిలానీ గారు, హర్కారే గుండేరావు గారు, ఇల్లిందల సరస్వతీదేవి గారు, కనుపర్తి వరలక్ష్మమ్మ గారు, కాశీ కృష్ణమాచార్యులు గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు, మాడపాటి హనుమంతరావు గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, మామిడిపూడి వెంకటరంగయ్య గారు, ముదిగొండ జ్వాలాపతిలింగ శాస్త్రి గారు, నాయని సుబ్బారావు గారు, పులిపాటి వెంకటేశ్వర్లు గారు, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు, సమ్మెట అంబా ప్రసాద్ గారు, శ్రీ శ్రీ గారు, స్థానం నరసింహారావు గారు, తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారు, తాపీ ధర్మారావు గారు, వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి గారు, వేలూరి శివరామ శాస్త్రి గారు 





స్థానం నరసింహారావు గారు

బందా కనకలింగేశ్వరరావు గారు

ఇల్లిందల సరస్వతీదేవి గారు

కాశీ కృష్ణమాచార్యులు గారు

ఖండవల్లి లక్ష్మీరంజనం గారు

పులిపాటి వెంకటేశ్వర్లు గారు

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు

శ్రీ శ్రీ గారు


Tags: Marapuraani maneeshi, Sthanam, Banda Kanakalimgeswara Rao, Illimdala, Kasi Krishnamacharya, Rallapalli Anantha Krishna Sarma, Pulipati, Veluri, Balanthrapu, Madapati, Sri Sri, Nayani, Tapi, Malladi, Kolavennu, Kanuparthi, Gannavarapu, Khandavalli, Mamidipudi, Aarudra, Tirumala Ramachandra, Harkare Gunderao, Ghulam Jilani, TallavajJhala, VajJhala, Sammeta Amba Prasad

2 comments:

  1. అద్భుతం. మీ ఫోటోల గురించి ఫేస్ బుక్లో వ్రాశాను. మన బ్లాగు బాబాయి గారు ఫణి బాబుగారు ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి ఫోటో దొరకలేదు అనుకుంటూ ఉంటే, మీరే గుర్తుకు వచ్చారు. ఇక్కడనుంచి ఫోటో తీసుకుని వారికి అందించాను. చూడండి ఈ కింది లింకు నొక్కి:
    https://www.facebook.com/photo.php?fbid=10203486149186001&set=p.10203486149186001&type=1&theater

    ReplyDelete
    Replies
    1. మీ ఫేస్ బుక్ లో ఇంత చోటు కల్పించినందుకు ధన్యవాదాలు.

      Delete