Monday, September 15, 2014

జానపద గేయాలు – అనసూయాదేవి గారు

అనసూయా దేవిగారు పాడిన “బందారు చిన్నదాన బాజాబందూలదాన” అనే పాట అలాగే “నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా” అనే పాట విందాము. అయితే ఈ సందర్భంగా సూర్యకుమారి గారిని గూడా మననం చేసుకోవాలి. ఆవిడ కూడా ఈ పాట పాడారు. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా రికార్డు చేసిన వీడియోను యూట్యూబ్ లో ఉంచిన శ్రీ ఎన్. అప్పారావు గారికి కృతజ్నతలతో ఆ పాట కూడా చూద్దాము. అయితే ఆవిడ ఈ పాటతో పాటు “సిరిసిరిమువ్వ” పాటను కూడా జతగలిపినట్లున్నారు. 



















చివరగా “కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మ” ఇదివరలో పోస్ట్ చేసిన ఈ పాటకు ఈ మధ్య సాహిత్యం లభించింది.  జానపద గేయాల సేకరణ కర్త శ్రీ నేదునూరి గంగాధరం గారి సేకరణ నుండి. మరొక్కసారి ఆస్వాదిద్దాము. ఇది ఆకాశవాణి వారి లలిత గీతాల నుండి.








Tags: Vinjamuri Anasuyadevi, Anasooyaadevi, SuryaKumari, Tanguturi, Tangutoori, Avasarala Anasuyadevi, Bandaru Chinnadana, Nandagiri Bangaru Mama Chandragiri cheeralampeva,

5 comments:

  1. http://te.wikipedia.org/wiki/తెలుగు_లలితగీతాల_జాబితా

    ReplyDelete
    Replies
    1. మీ ప్రయత్నం చాలా బావుంది. ఇంకా చాలా పాటలకు సాహిత్య సేకరణ చేయాల్సి వుంది. లలిత గేయాలన్నీ ఒక చోటగా తేవాలనుకోవటం మంచి ప్రయత్నం. ఆడియోతో పాటు సాహిత్యాని కూడా అందించాలన్నదే నా ఈ ప్రయత్నం కూడా.

      Delete
    2. చాలా చాలా మంచి ఆకర్షణీయ విజ్ఞాన విషయాలు పంచుకుంటున్నారు....సంతోషం...అభినందనాలు ....ఒక తరం నుండీ......ఇంకొక తరానికి ...వారధి మీరు.....ధన్యవాదాలు మీ కర్తవ్య నిర్వహణకి ..జోహార్లు

      Delete
  2. ధన్యవాదాలు అండీ

    ReplyDelete