మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం గార్లు పాడిన తిరుప్పావై సప్తపది అయిదవరోజు పాశురం ఆస్వాదిద్దాము. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రంవారి ప్రసారాల నుండి. చివరగా “రుక్మిణీ కళ్యాణం సదా దృశ్యతాం” అనే నారాయణతీర్ధులవారి తరంగం ఒకటి విందాము. ఇది హైదరాబాద్ కేంద్రంవారి ప్రసారం.
Tags: Thiruppavai, Sapthapadi, Mangalampalli Bala Murali Krishna, Sreerangam Gopalarathnam, Tharamgalu, Narayanatheerdha, Rukminee kalyaanam sada drusyatham






Pl. try to record 13th, 15th, 16th & 17th Days Pasurams, which we missed last time.
ReplyDeleteబాగా గమనించారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి, వీలుచూసుకొని పోస్ట్ చేస్తాను.
Delete