Thursday, December 18, 2014

మన సంగీత విద్వాంసులు – శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు

ఈ శీర్షికన ఇవాళ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి గురించి తెలుసుకుందాము. వీరు బ్రహ్మశ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శిష్యులు. వీరి శిష్యులు మంగళంపల్లి వారు. ముందుగా “గానకళ” అన్న సంచికనుండి కొంత, తదుపరి “ఆంధ్ర గాయకుల చరిత్ర” నుండి మరికొంత చూద్దాము. 














గురుశిష్యపరంపర












ఈ కింది లింకు ద్వారా పారుపల్లి వారు ఆలపించిన త్యాగరాజస్వాములవారి కీర్తన ఒకటి ఆలకిద్దాము.







Tags: Parupalli Ramakrishnayya Pantulu 





No comments:

Post a Comment