Wednesday, December 17, 2014

పానుగంటి వారి - విచిత్ర పురాణ పఠన ప్రహసనము

పానుగంటి వారి పేరు వినగానే మనకు “సాక్షి” వ్యాసాలు గుర్తుకు వస్తాయి. మనకు పానుగంటి వారి ప్రహసనములు అట్టే దొరకవు, ఏదో ఒకటీఅరా ఎక్కడన్నా పత్రికలో వస్తే తప్ప. “తెలుగువాణి” అన్న సంచికలో ఈ ప్రహసనం వచ్చింది. దాన్ని చదివేముందర శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి గురించి వ్రాసిన వ్యాసం ఒకటి చూద్దాము. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో




















Tags: Panugamti Lakshminarasimharao, Mokkapati Narasimha Sastry, Prahasanamu,



4 comments:

  1. అద్భుతః చాలా బాగున్నది మీరు అందించిన పానుగంటి వారి హాస్య గుళికలు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మీ మీ అభిప్రాయాలు తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు

    ReplyDelete