ఈ సరికొత్త శీర్షిక క్రింద ఇవాళ ప్రముఖ సంగీత విద్వాంసురాలు “విద్యాసుందరి” బెంగుళూరి నాగరత్నము గారి గురించిన వివరాలు తెలుసుకుందాము. అలనాటి “గృహలక్ష్మి” సంచికల నుండి (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). శ్రీ త్యాగరాజస్వామి వారికి గుడి కట్టించి, ఆరాధనోత్సవాలు ప్రతిఏటా నిర్వహించాలని తలపెట్టినవారు నాగరత్నమ్మగారు. అంతర్జాలంలో లభించనటువంటి, అరుదైన ఫోటోలు చూడండి.
1952 నాటి “గృహలక్ష్మి” నుండి |
1929 నాటి “గృహలక్ష్మి”నుండి |
1929 నాటి “గృహలక్ష్మి”నుండి |
1952 నాటి “గృహలక్ష్మి” నుండి |
వారు ఇచ్చిన గ్రామఫోన్ రికార్డులు ఈ కింది లింకు ద్వారా ఆస్వాదించండి.
యూట్యూబ్ లో
లభిస్తున్న మరో ఆడియో
నాగరత్నమ్మ గారి మీద శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ వారు రూపొందించిన ఒక కార్యక్రమం యూట్యూబ్ లో మూడు భాగాలుగా లభిస్తోంది. ఆ మూడు భాగాలు ఈ లింకుల ద్వారా చూడవచ్చు. దీంట్లో మంగళంపల్లి వారు, వి. ఎ. కె. రంగారావు గారు ఆవిడ గురించి చెప్పిన వివరాలు ఉన్నాయి.
Tags: Bangalore Nagarathnamma
No comments:
Post a Comment