Tuesday, December 9, 2014

మన సంగీత విద్వాంసులు – శ్రీరంగం గోపాలరత్నం గారు

శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి మనకు ఎక్కువ వివరాలు దొరకవు. “గానకళ” అనే 1964 నాటి మాసపత్రికలో ప్రచురించిన శ్రీరంగం గోపాలరత్నం గారి ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాము. చివరగా “ఎవ్వడెరుగును నీ ఎత్తులు” అనే అన్నమాచార్య కీర్తన, ఆవిడ ఒక కన్నడం సినిమాకు పాడిన పాట మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాము.  ఎవ్వడెరుగును నీ ఎత్తులు కన్నడం సినిమాకు పాడిన పాట 
Tags: Sriramgam Gopalarathnam

No comments:

Post a Comment