శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించినంత జానపద సాహిత్యం మరొకరు సేకరించి ఉండరు. వారి “మిన్నేరు”, “మున్నీరు” పుస్తకాలలో అసంఖ్యాకమైన జానపద గేయాలు దర్శనమిస్తాయి. వారి “పసిడి పలుకులు” ఒక మహత్తర గ్రంధం. దీంట్లో వేలకొద్ది సామెతలు, జాతీయాలు ఇంకా అనేకానేక విషయాలు లభిస్తాయి. ఇది మరో పెద్దబాలశిక్ష. వారి రచనల ముఖచిత్రాలు కొన్ని చూద్దాము.
| Source: visakhateeraana.blogspot.in |
వారి “పసిడి పలుకులు” నుండి ఒక అంశం చూద్దాము
వారి ఇతర రచనల వివరాలు
జానపద
సాహిత్యానికి మూలముగా చెప్పుకొనే శ్రీ నందిరాజు చలపతిరావు గారి 1922 నాటి
స్త్రీలపాటల పుస్తకం ముఖచిత్రం, విషయసూచిక గమనించండి. 1897లో దీని మొదటిభాగం
ప్రచురించారుట.
వీటిలో “మున్నీరు”, “పసిడి పలుకులు” తప్ప మిగతావి శోధిస్తే DLI లో దొరుకుతాయి.
చివరగా అనసూయాదేవి గారు మరియు బృందం పాడిన ఒక జానపద గేయం విందాము
Tags:
Nedunuri Gamgadharam, Munneeru, Minneru, Pasidi Palukulu




























ReplyDeleteజానపద వాజ్మయానికి నేదునూరి గంగాధరం గారు చేసిన సేవ అపారమైనది.దానిగురించి రాసినందుకు మీకు అభినందనలు.
ధన్యవాదాలు
Deleteధన్యవాదాలు వేంకట రమణ గారు. డి.ఎల్.ఐ లో నేదునూరి గంగాధరం గారి పుస్తకాలు వెతుకుతుంటే దొరకడం లేదు. సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. wasisthasharma@gmail.com
ReplyDeleteగీతార్ధసారము ఉంటే దయచేసి పోస్ట్ చేయగలరు
ReplyDelete