Saturday, November 29, 2014

సజీవ స్వరాలు – డా. మర్రి చెన్నారెడ్డి

మామూలుగా అయితే రాజకీయనాయకుల స్వరాలు ప్రత్యేకంగా వినేదేముందిలే అనుకోవచ్చు, కానీ ఈ స్వరం అలాంటిది కాదు, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినది. డా. మర్రి చెన్నారెడ్డి గారిని పరిచయం చేసినది డా. రావూరి భరద్వాజ గారు. ఆకాశవాణి వారి సజీవస్వరాలు నుండి. 









Tags: Dr. Marri Chennareddy, Marri Chenna Reddy

No comments:

Post a Comment