Monday, November 10, 2014

సినిమాకి రికార్డుకి పెళ్లి జరిగి ................. వి.ఎ.కె. రంగారావు

పాత తెలుగు సినిమా పాటలను విశ్లేషించాలంటే శ్రీ వి.ఎ.కె. రంగారావు గారు ఒక్కరే సమర్ధులు. వారి రచనా సరళి మాట తీరు ఒక ప్రత్యేకతను సంతరించుకొనివుంటాయి. ఇవాళ ఆంధ్రప్రభ వారి “మోహిని” లో వచ్చిన “సినిమాకి రికార్డుకి పెళ్లి జరిగి ఆరున్నర దశాబ్దాలయింది” అన్న వ్యాసం చదువుదాము. 










చివరగా “షావుకారు” సినిమా నుండి మాధవపెద్ది వారు పాడిన “మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా” 







Tags: V A K Rangarao. VAK Rangarao, Old Telugu Songs,
 

1 comment:

  1. వి.ఎ.కె.రంగారావు గారి ' రికార్డు సంగీతం-సినిమాలు 'అంశాలమీద ఆయనకే సాధ్యమైన ,సమగ్రమైన వ్యాసం మీద వ్యాఖ్యానించడం సాహసమే.దీనిద్వారా ఎన్నో మరెన్నో విశేషాలుతెలుసుకోవచ్చును.కాని ఒక్క పొరబాటు మాత్రం ఎత్తి చూపిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు.' మాలపిల్ల ' సినిమాలోపాట; politically correct ' గా ఉండాలని అలా రాసేరేమో!' నల్లవాడే యాదవ పిల్లవాడే ' అనిరాసారు. కాని,సినిమాలో పాడినది,ఆ పాట రాసిన బసవరాజు అప్పారావుగారి గేయంలో ఉన్నదికూడా ' నల్లవాడే గొల్లపిల్లవాడే ' అని మాత్రమే.రెండో సంగతి; భాగ్యలక్ష్మికన్నా ముందువచ్చిన ''భక్తపోతన '' లో రాజనర్తకికి ''ఇది మంచి సమయము రారా ' పాడిన బెజవాడ రాజరత్నం పాట మొదటి ప్లేబ్యాక్ పాటకాదా?రంగారావుగారు విశదపరచగలరని ఆశిస్తున్నాను.

    ReplyDelete