ఈ శీర్షికన ఇవాళ ప్రముఖ రంగస్థల, సినీ నటి పి. రామతిలకం గారి గురించి తెలుసుకుందాము. శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వ్యాసాలు “నటరత్నాలు” పేరిట “ ఆంధ్రప్రభ”లో వచ్చాయి. అందునుండి “రామతిలకం ” గారి గురించి చూద్దాము. ముందుగా రామతిలకం గారి గురించిన మరింత సమాచారం చదువుదాము. ఇది ఏ పుస్తకం నుండి గ్రహించానో తెలియరావటం లేదు.
రామతిలకం గారు పాడిన “జాణనే చినదాన” అనే గ్రామోఫోన్ పాట విందాము. ఈ పాట “మొదలి నాగభూషణశర్మ” గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది. ఎటువంటి అభ్యంతరమున్నా ఈ పాట తొలగించబడుతుంది
Tags: P.
Ramathilakam, Ramatilakam, Natarathnalu, Gramphone Songs, Mikkilineni
Radhakrishna Murthy
No comments:
Post a Comment