Monday, November 3, 2014

ఎమ్. ఎస్. రామారావు గారి సుందరకాండ - 6 గం., 30 ని., రికార్డింగ్

మన తెలుగువాళ్ళకు “సుందరకాండ” పేరు వింటేనే గుర్తుకు వచ్చేది శ్రీ ఎమ్. ఎస్. రామారావు గారు. వీరు పాడిన పూర్తి సుందరకాండను ఆకాశవాణి వారు 19 వారాలపాటు ప్రసారం చేశారు. అలాగే 19 భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను. ఇది 170 MB ఫైల్. ఏకధాటిగా వినాలంటే దాదాపు ఆరున్నర గంటల సమయం పడుతుంది. విని ఆనందించండి. 

భాగము - 1


 భాగము -2

భాగము - 3
 





 భాగము -4


 భాగము -5

 భాగము -6




  భాగము -7

 భాగము -8

 భాగము -9

భాగము -10
 

 భాగము -11

 భాగము -12

 భాగము -13

  భాగము -14

 భాగము -15

 భాగము -16

 భాగము -17

 భాగము -18

భాగము -19
 



చివరగా ఎమ్. ఎస్. రామారావు గారు పాడిన హనుమాన్ చాలీసా





Tags: M S Ramarao, Sundarakanda full record, Akashavani, Bhakthiranjani, m s rama rao sundarakanda, m s rama rao hanuman chalisa, hanuman chalisa, M S Rama Rao, Sumdarakanda,
 


3 comments:

  1. You made my day, sir. నా దగ్గర ఎమ్.ఎస్.రామారావుగారిది రెండు గంటల కుదించిన సుందరకాండ గానం ఉంది. కొద్ది రోజులకి మొత్తం సుందరకాండ ఉన్న పుస్తకం దొరికింది. అరే, ఇది మొత్తం ఆయన గొంతుతో పాడిన రికార్డ్ లేదే అని వెతికాను, కానీ దొరకలేదు. ఇప్పుడిలా మీ బ్లాగులో దర్శనమిచ్చింది :-). చాలా థాంక్స్ సార్.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం చైతన్య గారు

      Delete