“రాలురేలును ఫూలె జాలి నొలికెడురా” అనే గేయం శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలోనూ, “కోటి గొంతులు కలసి పాట పాడే తీరు” అనే గేయం మంగళంపల్లి వారి గళంలోను, “ఎంకి నా పే రితని కేమిలేదట వీని” అనే గీతం యుగళంగాను విందాము. నండూరి సుబ్బారావు గారి ఎంకిపాటలు నుండి.
రాలురేలును ఫూలె జాలి నొలికెడురా
కోటి గొంతులు కలసి పాట పాడే తీరు
ఎంకి నా పే రితని కేమిలేదట వీని
Tags: Enki
patalu, Srirangam Gopalarathnam, BMK, MBK, Mangalampalli Balamurali Krishna, Raalurelunu poole, Koti gomthulu kalasi, Enki naa
perithani, Nanduri Subbarao, Nandoori, Paatalu,
No comments:
Post a Comment