ఆకాశవాణివారు భక్తిరంజనిలో ధనుర్మాసం సంధర్భంగా ప్రసారంచేసిన తిరుప్పావై, సప్తపది కిందటి సంవత్సరం పోస్ట్ చెయ్యటం జరిగింది. అప్పుడు 3, 13, 15, 16, 17 పాశురములు రికార్డు చెయ్యటం కుదరలేదు. అవి ఇప్పుడు సేకరించి పోస్ట్ చేస్తున్నాను. వీటిని తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారిగారు తెలుగులో శ్రీరంగం గోపాలరత్నంగారు గానం చేశారు. చివర్లో మంచి కీర్తన వినవస్తుంది.
3వ పాశురము
13వ పాశురము
15వ పాశురము
16వ పాశురము
17వ పాశురము
Tags:
Thiruppavai, Sapthapadi, M L Vasanthakumari, Sriramgam Gopalarathnam,
Tiruppavai, Godasthuti, Bhakthiranjani, MLV, Srirangam








Thank you Sri. Venkata Ramana gaaru. meesevalu anirvachineeyam.
ReplyDeleteధన్యవాదాలు, చాలా సంతోషం
Delete