పండిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి షష్ఠిపూర్తి 22-04-1951 నాడు జరిగినట్లుగా, ఆనాటి వివరాలు తెలుపుతూ “కిన్నెర” మే 1951 సంచికలో ప్రచురించారు. దానితోపాటే ఆ సంధర్భంలో శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు ఒసంగిన ఉపన్యాస పాఠాన్ని కూడా ప్రచురించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీపాదవారి గద్య రచనలే మనకు తెలుసు. 1934 నుండి వారు పద్యరచనలు విరమించుకున్నారుట. 1929 నాటి భారతిలో వచ్చిన “అత్త – అల్లుడు” అనే పద్య రచన చూడండి. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో.
శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు |
Tags:
Sripada Subrahmanya Sastry, Atta Alludu,
ReplyDeleteబాగుందండోయ్ ! శ్రీ పాద వారి మీది మీ ఈ టపా !
పూర్వపు భారతి పత్రికలు నెట్ లో ఎక్కడ లభ్యమో చెబ్తారా ? (డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుందా ?)
జిలేబి
ఈ బ్లాగులోనే కింద కనిపించే ఎక్కువగా చూడబడ్డ పది టపాలలో “పాత ---- పత్రికలు నెట్లో చదవటం ఎలా” అన్న పోస్ట్ ఉన్నది అది చూస్తే తెలుస్తుంది. ధన్యవాదాలు
Delete