అసలు గ్రామఫోను రికార్డులంటేనే ఈనాడు చాలా అరుదైనవి. అలాంటిది వాటి ప్రకటనలంటే చెప్పేదేముంది. అయితే ఈ ప్రకటనలవల్ల కొన్ని రికార్డుల, పాటల, పాడిన వారి వివరాలు లభిస్తాయి. అలాగే పాడిన వారి ఫోటోలు కూడాను. ఎక్కడో పాత పేపర్లల్లో మగ్గుతున్న వీటిని జనజీవన స్రవంతి అనే అంతర్జాలంలో పడేస్తే ఎవరికో ఒకరికి ఉపయుక్తం కాకపోతాయంటారా. అయితే ఈ సంధర్భంగా ఆచార్య మొదలి నాగభూషణశర్మ గారి తొలినాటి గ్రామఫోను గాయకులు గుర్తుకు రాకుండా ఉండదు. అయితే వీరు ఈ మధ్య శ్రీ స్థానం నరసింహారావు గారి మీద ఒక పుస్తకం ప్రచురించి దానితోపాటుగా స్థానం వారి నాటకాలు, ఇతర నాటకాలలోని, సినిమాలలోని పాటలు, పద్యాలు, ప్రైవేట్ సాంగ్స్ సి.డి. గా అందించారు. మరి ఆసక్తి ఉన్నవారు సేకరించుకోవచ్చు.
Add caption |
Tags: Gramophone records, L P Records, old Advertisements, Telugu LP records, saraswathi stores, old records, rare LP records
ఈ రికార్డుల ప్రకటనలు చూస్తుంటే.. అప్పటి కాలానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. నాటి ప్రకటనల్లోని బొమ్మలూ, భాషా కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
DeleteYou have a wonder and amazing collection of antique vinyl records of 1930s mostly of Telugu musical recordings. In my opinion, the entire collection of images have a historical value and it needs to be preserved. Significantly it becomes part of history of "Bezawada", please make sure that the original images are safeguarded. They will certainly find their place in a museum for the sake of future generations.
ReplyDeleteఇక్కడ మీరో విషయం గమనించాలి నా దగ్గర ఎటువంటి రికార్డులు లేవు, ఈ ప్రకటనలు కూడా నెట్లో లభిస్తున్న పాతపేపర్ల నుండి గ్రహించినవి. అయితే ఆ పేపర్లు కానీ, ప్రకటనలు కానీ గూగుల్ సెర్చ్ ద్వారా కనబడవు. వీటి సేకరణకు చాలా సమయం పట్టింది. ఎప్పుడో సేకరించి పెట్టాను. అయితే చాలా పెద్దసైజులో కనబడేవిధంగా వాటిని తీసుకురావటం జరిగింది. మీరన్నట్లు వీటికి చాలా వాల్యూ ఉంది, ఇలాంటివి భావితరాలకు తెలియటానికి భద్రపరచాలి. అందుకనే వీటిని పోస్ట్ చెయ్యటం జరిగింది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
DeleteThanks for shwoing yadavalli,addanki, kapailavai etc.,
ReplyDeleteధన్యవాదాలు
DeleteVenkataramana-gaaru, That is a wonderful compilation and my sincere thanks and congratulations fpr doing this painstaking job!! I have deep interest in these catalogues and advertisements as they a lot of history but also help(ed) me in knowing about songs/artists and search for them over the years. I myself did/do a similar exercise and referred to these here:
ReplyDeletehttp://eemaata.com/em/issues/201111/1842.html
I am really tempted to comment on each and every picture you attached, but that would be a long note. I tried to contact you in the past, prior to my India trips, wanting to meet you. I'll be in India/Hyderabad again in February and my contact address is: sreeni AT gmx DOT de Perhaps we could meet and discuss about such materials.
Once again thanks for this nice presentation! Sincerely, Sreenivas
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీకు ఒక మెయిల్ ఇవ్వటం జరిగింది. నా మెయిల్ ఐ.డి. pvramana28@gmail.com
Deletegreat post, great help for cinema lovers
ReplyDeletethank yo so much
ధన్యవాదాలు
DeletePlz upload these Rare Gems to Youtube
ReplyDelete