1935 నాటి “వినోదిని” అన్న సంచికలో వచ్చిన శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి కధ “సముద్రస్నానం” చదువుదాము. ఇది “కాంతం కైఫీయతు” అన్న పుస్తకంలో తిరిగి ప్రచురించారు. ఇంతకీ ఇతివృత్తం, కాంతం గారు సముద్రస్నానానికి వెళితే, మునిమాణిక్యం వారు పిల్లలతోపడ్డ కష్టాలు కళ్ళకు కట్టినట్లు వివరించారు.
Tags: Munimanikyam narasimharao
అబ్బ ఏమి కథండీ. మునుపు చదివినా కూడా మళ్ళీ చదివితే అదే ఆనందం. అమ్మ గొప్పతనాన్ని ఇంత అద్భుతంగా హాస్యం మేళవించి, వ్రాయగాలవారు మునిమాణిక్యం వారు తప్ప మరెవ్వరూ కాదు. మీరు వ్రాసిన ఈ వ్యాసం నా ఫేస్ బుక్ లో షేర్ చేస్తున్నాను.
ReplyDeleteచాలా సంతోషం, ధన్యవాదాలు
Delete