Wednesday, February 18, 2015

శ్రీపాద వారి - పుల్లంపేట జరీ చీర

ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్నకధ “పుల్లంపేట జరీ చీర” చదువుదాము. అయితే ఇలా పాత సంచికలలో వచ్చిన వారి కధలు చాలా మటుకు సేకరించి విశాలాంధ్ర వారు “పుల్లంపేట జరీ చీర” అన్న పుస్తకం పేర ప్రచురించారు.













Tags: Sripada Subrahmanya Sastry, Pullampeta jaree cheera

3 comments:

  1. ఓ హెన్రీ కన్నా మరో పై మెట్టు చదివేరు శ్రీ పాద వారు !

    రెండున్నూ అయ్యవారి చేతే కొనిపించేరు !! అమ్మవారిని కట్టి పడేసి, అయ్యవారు కట్టి పడేసు కున్నారు !!



    జిలేబి

    ReplyDelete
  2. నాకైతె తెలుగులొ కథకుదు అంటే శ్రీపాద వారు, వారు వ్రాసిందే కథ. మన జాతి తల యెత్తుకొని తిరగడానికి మన సంస్క్రుతి మనకి తిరిగి చెప్పడంలో వారికి వారే సాటి. ఎన్నో కథలు అన్ని అణిముత్యాలే. ఇటువంటి విషయాలనెన్నో అందించిన శొభానాచల గారు మీకెన్నో కృతజ్ఞతలు మరెన్నో అభినందనలు.

    ReplyDelete