నా భారత ధాత్రికి నవోదయాభినేత్రికి - నవనీత హృదయ నాతల్లి భారతీ – సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం – పండుగంటే నేడే పండుగ అనే నాలుగు దేశభక్తి గేయాలు ఆకాశవాణి వారి ప్రసారాల నుండి విందాము. పాడిన వారి పేర్లు రెండవ గేయం చివర్లో వినవస్తాయి. గేయరచయితల, సంగీత దర్శకుల పేర్లు ప్రతి గేయం మొదట్లో వినిపిస్తాయి.
|
నా భారత ధాత్రికి నవోదయాభినేత్రికి
గృహలక్ష్మి కంఠాభరణము నుండి
|
నవనీత హృదయ నాతల్లి భారతీ
|
సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం
|
పండుగంటే నేడే పండుగ
Tags:
Desabhakthi geyalu, Naa bharatha dhaatriki, Navaneetha hrudaya, Samaikya
Bharata desam, Pandugante nede panduga, C. Narayana Reddy, J. Bapu Reddy, G.
Yaswantha Rao, Susarma, Chittaranjan, Mulagaleti Gopala Krishna
No comments:
Post a Comment