ఇవాళ వడ్డాది పాపయ్య గారివి ఇంకో 80 చిత్రాలవరకు చూద్దాము. వీటితో కలిపి ఇప్పటిదాకా 320 చిత్రాలు చూసినట్లు అవుతుంది. వీరు నక్షత్రముల పేర్ల మీద గీసిన నక్షత్రకన్యల చిత్రాలు అలాగే పూర్ణిమ / పున్నమి అన్న అంశం మీద గీసిన చిత్రాలు లభించినవి ఒకచోటగా తేవటం జరిగింది. కాస్త శ్రవణానందానికి షావుకారు, విలేజ్ లో వినాయకుడు చిత్రాల టైటిల్ సంగీతం వింటూ చూద్దాము.
Tags:
Vaddadi Papaiah, Yuva, Vaddadi
papayya
శోభనాచల గారూ,
ReplyDeleteకన్నుల పండుగే చేసారు. వపా గారి బొమ్మలగురించి చెప్పేదేముంది. అత్యద్భుతం..!
ఒక చిన్న విన్నపం. మీవద్ద సీతారామ పూర్ణిమ, మాయా మృగతృష్ణ బొమ్మలు హై రిజల్యూషన్ తో స్కాన్ చెయ్యబడినవి ఉంటే నాకు ఈమెయిల్ ద్వారా పంపగలరు. ఈ రెండు బొమ్మలూ మా నాన్నగారికి చాలా ప్రీతి పాత్రమైనవి. ప్రింట్ తీసి చూపిస్తే చాలా సంతోషిస్తారు.
నా మెయిల్ ఎడ్రెస్: radhemadhavi@gmail.com
వపా గారి చిత్రాలపై నేను వ్రాసిన వ్యాసాలు కూడా చూసి మీ అభిప్రాయం చెప్పగోరుతాను.
http://radhemadhavi.blogspot.in/search/label/%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF
ధన్యవాదాలు
- రాధేశ్యామ్
ధన్యవాదలు, మెయిల్ ఇవ్వటం జరిగింది
DeleteWonderful sir good work of restoring art
ReplyDeleteసంతోషం, ధన్యవాదాలు
Deleteఅద్భుతం.. ఒక మాయా మంత్రజాల కుంచెతో రంగుల రాగాలు ఆలపించి, మనసును మురిపించి, మరువలేని అనుభూతిని పంచి హృదయాంతరాళాన మరుమల్లె పూయించిన మహాస్రష్ట, మహా ద్రష్ట మన వపా. జోహారు ..సహస్రథా అభివాదాలు.నిత్య వసంతాలు పూసిన ఆనాటి వపా హృదయాన్ని చూడగలిగాను. పంచిన మీకు అనేక ధన్యవాదాలు.
ReplyDelete