పేరడీకి పెట్టింది పేరు శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు. 1935 నాటి “వినోదిని” సంచికలో వీరిది “కీచక వధ” అన్న కధ ప్రచురించారు. పేరడీ విషయానికి వస్తే ఆఖరుకు కీచకుడుని కూడా వదలలేదు. ఇది గూడా పేరడీనే. అయితే కీచక వధ చేసే ముందు వీరివి రెండు పేరడీలు చూద్దాము.
మరి ఇవాళ ఫిబ్రవరి 11, ఘంటసాల గారి వర్ధంతి, వారు కృష్ణప్రేమ (1961) సినిమాకోసం పాడిన “ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే” అన్న పాట వినేముందు 1943 నాటి కృష్ణప్రేమ లోని ఈ పాట మాతృక వినిచూద్దాము. 1943 నాటి పాటను భానుమతి, అద్దంకి శ్రీరామమూర్తి గార్లు పాడితే 1961 నాటి పాటను సుశీల, ఘంటసాల గార్లు పాడారు.
Tags: jalasutram
rukmininadha sastry, Jaruk Sasthry, Peradeelu, Krishnaprema, Ghantasala











No comments:
Post a Comment