ప్రముఖ జానపద సాహితీవేత్త శ్రీ బిరుదురాజు రామరాజు గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి “సజీవ స్వరాలు” ప్రసారాల నుండి. స్వామి రామకృష్ణ పరమహంస గారిచే నడయాడే విశ్వనాధుడిగా ప్రస్తుతింపబడి 280 ఏండ్ల పాటు ఈ భూమిపై నడయాడిన శ్రీ త్రైలింగస్వామి ఆదిగాగల 316 మంది సజీవమూర్తుల జీవితచరిత్రలను సేకరించి వీరు “ఆంధ్ర యోగులు” అనే అపురూపమైన గ్రంధం పేరిట ఏడుభాగాలుగా అందించారు
హిందూ సౌజన్యంతో
|
చివరిగా “ఏటికేతంబట్టి ఎయిపుట్లు పండించి” అనే పాట చిల్లర దేవుళ్ళు సినిమా నుండి విందాము. ఈ పాట వీరి సేకరణగా అనిపిస్తోంది.
Tags: Biruduraju
Ramaraju, Triveni, Etikethambatti eyiputlu pamdimchi
అయ్యా
ReplyDeleteత్రివేణి పుస్తకము లబ్యం అవుతుందా
తెలిసినంతవరకు ఇంటర్నెట్ లో లభ్యమవుతున్నట్లు లేదు.
Delete