“వెయ్యేళ్ళ పద్యకవితా వారసత్వం” అన్న అంశం మీద శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారి ప్రసంగం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ముందుగా ఘంటసాల గారి గళంలో ఓ పద్యం విందాము.
ఘంటసాల గారి గళంలో ఓ పద్యం
నండూరి రామకృష్ణమాచార్య గారి ప్రసంగం
Tags: Nandoori Ramakrishnamacharya, Nanduri
ramalrishnamacharya, Telugu padya kavitha
వరూధినీ ప్రవరాఖ్యుల చిత్రం చాలా బాగుంది !
ReplyDeleteఆ చిత్రం తో పాటుగా ఘంట సాల గారి పాట కూడా పోస్ట్ చేశారు , సమంజసం గా ఉంది !
ఆ చిత్ర కారుడు , సోమయాజులు గారి గురించి చాలా మందికి తెలియదు !
ఆయన చిత్రాలూ, ఆయన గురించిన విశేషాలూ , తెలియ పరచ గలరు !
మీ కృషి అభినందనీయం !
ధన్యవాదాలు, వారి గురించిన సమాచారం ప్రస్తుతం నావద్ద లేదు
Delete