“చందమామ”తో అనుబంధం ఉన్నవారికి వడ్డాది పాపయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అలా ఉల్లాసంగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ తొలివిడతగా వారివి ఓ 75 వర్ణచిత్రాలు వీక్షిద్దాము.
అబ్బ ఏమి బొమ్మలండీ వెంకటరమణగారూ.చక్కటి బొమ్మలు అందించినందుకు ధన్యవాదాలు. పాపయ్య గారు పాయ్యగారే, నభూతో నభవిష్యతి, ఆయన బొమ్మలన్నీ కూడా సేకరించి ఆ బొమ్మల నేపధ్యం వివరిస్తూ చక్కటి ఆర్ట్ పేపర్ మీద సంకలనం తీసుకొస్తే ఎంత బాగుంటుంది.
ఇలాంటి అద్భుతమైన సేవ మనసు ఫౌండేషన్ రాయుడుగారే చెయ్యాలి. ఇంకెవ్వరూ లేరు.
రాయుడు గారు, మనసు ఫౌండేషన్ గురించి తెలియని వారు ఈ కింది లింకు సహాయంతో తెలుసుకోవచ్చు
అబ్బ ఏమి బొమ్మలండీ వెంకటరమణగారూ.చక్కటి బొమ్మలు అందించినందుకు ధన్యవాదాలు. పాపయ్య గారు పాయ్యగారే, నభూతో నభవిష్యతి, ఆయన బొమ్మలన్నీ కూడా సేకరించి ఆ బొమ్మల నేపధ్యం వివరిస్తూ చక్కటి ఆర్ట్ పేపర్ మీద సంకలనం తీసుకొస్తే ఎంత బాగుంటుంది.
ReplyDeleteఇలాంటి అద్భుతమైన సేవ మనసు ఫౌండేషన్ రాయుడుగారే చెయ్యాలి. ఇంకెవ్వరూ లేరు.
రాయుడు గారు, మనసు ఫౌండేషన్ గురించి తెలియని వారు ఈ కింది లింకు సహాయంతో తెలుసుకోవచ్చు
http://saahitya-abhimaani.blogspot.in/2013/05/blog-post.html
మీ ప్రతిస్పందన మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది, ధన్యవాదములు
Deleteవ.పా. గారి బొమ్మలన్నీ ఇలా ఒక్కసారిగా చూడటం చాలా సంతోషంగా అనిపించింది. థాంక్యూ.
ReplyDeleteముందు ముందు మరిన్ని చూద్దురుగాని, ధన్యవాదములు
Delete