“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన సంగీత తారలు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) “Madhavapeddi Sathyam” మాధవపెద్ది సత్యం గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. ముందుగా రెండు లలిత గేయాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. పాడినవారి వివరాలు ప్రకటించలేదు. మాధవపెద్ది సత్యం గారు పాడినట్లుగా అనిపిస్తున్నాయి. విని చూద్దాము.
చక్కని చుక్క ఏదిరా
వింజమూరి శివరామరావు
|
దర్శనం ఈయవే వరగాయనీమణీ
చివరగా “షావుకారు”సినిమానుండి మాధవపెద్ది సత్యం గారు పాడిన రెండు చిన్నపాటి తత్వాలు మననం చేసుకుందాము.
ఇంతేనన్నా నిజమింతేనన్నా
మారిపోవురా కాలము మారుట దానికి
సహజమురా
Tags: Madhavapeddi Sathyam,
lalitha geyalu, shavukaru, inthenannaa, maaripovuraa kaalamu, akashavami, AIR,
lalitha geethalu, chakkani chukka ediraa, darsanam eeyave,
No comments:
Post a Comment