Sunday, January 5, 2014

ఆదిత్యహృదయం - భక్తిరంజని

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన ఆదిత్యహృదయం వినండి. సమయాభావం వల్ల పూర్తిగా ప్రసారం చేసినట్లు లేదు. వింటూ చూడటానికి వీలుగా ఆదిత్యహృదయం శ్లోకాలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. నాలుగవ శ్లోకం నుండి మొదలవుతుంది. 4 -10, 13, 12 , 11, 14 -24 క్రమంలో శ్లోకాలు వినబడతాయి. 










Tags: Adithyahrudayam, bhakthiranjani, akashavani

No comments:

Post a Comment