Tuesday, January 28, 2014

అన్నమాచార్యుల కీర్తనలు - భక్తిరంజని

అన్నమాచార్యుల కీర్తనలు ఎంతో మంది గానం చేశారు. భక్తిరంజనిలో ప్రసారమైనంత మాత్రాన అన్నీ ఆకాశవాణి వారివి అవకపోవచ్చు. ముందుగా “ఇందిరా నామము ఇందరికి” అనే కీర్తన విందాము. ఇది రేడియో వారి రికార్డు అనుకుంటాను. శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు వారి “నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు” లో “ఇందిరా నామము ఇందరికి” అనే కీర్తన భక్తిరంజని కోసం పాడాము అన్నారు. ఈ చక్కటి కీర్తన విని చూడండి. తరువాత “రాజీవ నేత్రాయ” మరియు “ఒకపరికొకపరి” విందాము.





 

ఇందిరా నామము ఇందరికి    


రాజీవ నేత్రాయ   


ఒకపరికొకపరి


Tags: Annamacharya, indiraa naamamu, okaparikokapari, raajeeva netraaya, bhakthi ranjani, akashavani

3 comments:

  1. ramaNa gaaroo ! paathavi inkaa Emannaa CD laroopam lO dorakanivi annamaachaarya sankeertanalu radio vaaLla vi unnaayaa ? vaaTi gurinchina samaachaaram teliyajeyanDi . mee blog lO naa chinnappuDu vinna lalita geetaalani vinagalagaDam naaku santhOshaanniccindi . thanks.

    ReplyDelete
  2. alaagE naaku oka paata gurinchi kooDaa telistE cheppagalaru . radio lO bhakti ranjani lO nE nEnu 60' lO " dEva mahESvara maha dEva harahara ShambhO girijaa ramaNaa " anna paata ni vinToo unDedaanni . aa paaTa text ni gaanee, adi evaridi ? dorikitE aa paata ni gaanee post cheyyagalaraa ?? dhanyavaadaalu mundugaanE !

    ReplyDelete
  3. మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు జయప్రభ గారికి ధన్యవాదములు. వీలు చూసుకొని లభ్యమైన కీర్తనలు పోస్ట్ చేస్తాను. ఆ కీర్తనలు సి. డి. లలో ఉన్నాయా లేదా అని వెదకటమే కష్టమైన పని. మీరడిగిన పాట కానీ, వివరాలు కానీ ప్రస్తుతానికి నావద్ద లేవు. ఒకవేళ దొరికితే పోస్ట్ చేస్తాను.

    ReplyDelete