Saturday, January 25, 2014

చింత చిగురు చిన్నదానా – రేడియో పాట – ఘంటసాల

ఘంటసాల గారి ప్రైవేట్ సాంగ్స్ సేకరించిన వారికి “చింత చిగురు చిన్నదానా” అనే హుషారైన గేయం తెలిసేవుంటుంది. ఇది బహుశా HMV వారి కోసం ఇచ్చిన రికార్డు అయివుంటుంది. చాలా సంవత్సరాల కిందట రేడియోలో “చింత చిగురు చిన్నదానా” పాట వస్తే రికార్డు చేయటం జరిగింది. ఆకాశవాణి వారి కోసం ఘంటసాల గారు ఈ పాట పాడి వుంటారు. రెండు పాటలు విని తేడా గమనించండి. 

 
ముందుగా రేడియోలో వచ్చిన పాట 






జీవితమంతా కలయేనా రేడియోలో వచ్చిన ఘంటసాల గారి లలిత గేయం కూడా వినండి. 





Tags: Ghantasala, chintha chiguru chinnadanaa, jeevithamanthaa kalayenaa, Akashavani, radio songs,

5 comments:


  1. ఘంటసాలవారి సినిమాపాటలు చాలావరకు పరిచయమే.ఆయన యిచ్చిన గ్రామఫోన్ రికార్డులు,రేడియోలో పాడిన పాటలు,చాలామందికి తెలియనివి పరిచయం చేసినందుకు అభినందనలు.

    ReplyDelete
  2. Ramana-gaaru, I discovered your blog only a few weeks ago, thanks to a reference on some website. Ever since I am trying to visit your excellent blog as often as I can. Especially I am amazed at the effort you take in providing the lyrics from various sources. I grew up listening to AIR-Vijayawada and have a great emotional attachment to the radio programs broadcasted in 1970s and 80s. Please let me know if I could be of some help. My e-mail address is: sreeni at gmx.de
    Also many thanks for the AIR version of "sinta siguru sinnadaanaa"! I never heard it before.

    ReplyDelete
  3. మీ మీ అభిప్రాయములు తెలుపుతున్నందుకు ధన్యవాదములు

    ReplyDelete
  4. Dear Ramana garu,
    Thank you for uploading both versions of Sintha siguru.
    As Srinivas garu mentioned, I also never heard the AIR Version.
    Thanks,
    Apparao

    ReplyDelete
  5. అప్పారావు గారికి నమస్కారములు. నిజానికి నాకు “సింత సిగురు చిన్నదానా” పాట ఘంటసాల గారు రెండు సార్లు పాడారని తెలియదు. ఈ పాటను పోస్ట్ చేద్దామని పాత క్యాసెట్ లోని రికార్డును MP3 లోకి కన్వర్ట్ చేస్తుంటేనే తెలిసింది. అలాగే “ఏడుకొండల సామి” పాట గూడా ఘంటసాల గారు రెండు సార్లు పాడారు. ఈ పాట గూడా గతంలో పోస్ట్ చేశాను. మీ యూట్యూబ్ వీడియోలు అధ్బుతం అందునా సూర్యకుమారి గారు పాడుతుండగా రికార్డు చేసినవి మరీనూ.

    ReplyDelete