అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి మీద భక్తిరంజనిలో ప్రసారమైన “శ్రీ సత్యనారాయణా మేలుకో”, “సత్యదేవు సేవించి తరింతురే”, “అన్నవరం గిరిపైన కొలువున్న”, “సత్యదేవు అనంతలక్ష్మిని” అనే నాలుగు సంకీర్తనలు విందాము.
శ్రీ సత్యనారాయణా మేలుకో
సత్యదేవు సేవించి తరింతురే
అన్నవరం గిరిపైన కొలువున్న
సత్యదేవు అనంతలక్ష్మిని
Tags: sathyadevuni
keerthanalu, bhakthiranjani, sri sathyanarayana, ananthalakshmi, annavaram



రమణ గారూ,
ReplyDeleteమొదటి రికార్డింగ్ శ్రీ సత్యనారాయణా మేలుకో ఆకాశవాణి వారు విడుదల చేసిన సి డిలో ఉన్నదనుకుంటాను. భజగోవిందం (ఓలేటి వెంకటేశ్వర్లు గారు పాడినది) తో బాటుగా ఈ భక్తి పాట కూడా ఉన్నది.