Friday, January 24, 2014

మన మధుర గాయకులు - ఎ. పి. కోమల

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో “మన మధుర గాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం)      ఎ. పి. కోమల గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. 



ముందుగా ఒక పవళింపు పాట. చాలా ఏళ్ళ కిందట రేడియోలో ప్రసారమైనది. రచన దేవులపల్లి వారని సమాచారం.











చివరగా రక్షరేఖ సినిమా నుండి ఘంటసాల గారితో కలిసి పాడిన ఒక పాట






Tags: AP Komala, jo jo jo sarasija nayanaa, akashavani

2 comments:

  1. రమణ గారూ,

    మీ బ్లాగ్ ఇన్నాళ్ళు చూడనందుకు క్షమించాలి. చాలా హాయిగా ఉంది మీ బ్లాగ్ చదువుతుంటే

    ఏపీ కోమల గారి వాయిస్ నిజంగానే చాలా కోమలంగా ఉంటుంది. ఆవిడ ఆలిండియా రేడియో కోసం ఒక సన్నుతి గీతం పాడారు. "బాల యేసు భజన సేయరే"అని! ఆ పాట సాహిత్యం , స్వర రచన కూడా చాలా బాగుండి,అందరూ పాడుకొవాలనిపించేలా ఉండేది. అదొక్కటే కాదు, ఇంకా చాలా పాటలు ఆమెవి అలాగే సున్నితంగా నెమలీక తో తాకున్నట్టు ఉంటాయి.

    ఆమె లలిత గీతాల రికార్డులు మా అమ్మగారి వద్ద ఉండేవి. ఎటుపోయాయో!

    అపురూప సంపదలు చేతిలో ఉన్నపుడు నిర్లక్ష్యం వహించి, చేజారాక అయ్యో అనడం రక్తంలో ఉన్నదే కదా!!

    ReplyDelete
  2. సుజాత గారికి ధన్యవాదములు. మీ అందరివల్ల చాలా వివరాలు తెలుస్తున్నాయి

    ReplyDelete