Wednesday, January 22, 2014

సజీవ స్వరాలు – ఆకాశవాణి - అక్కినేని నాగేశ్వర రావు

నాగేశ్వరరావు గారి 90వ జన్మదినము సంధర్భముగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు వారితో నెఱపిన సంభాషణను  ప్రసారం చేశారు. వారి అనుభవాలు ఎన్ని సార్లు విన్నా ప్రతిసారి నూతనత్వం కనబడుతూనే వుంటుంది. 



..

Tags: Akkineni Nageswara Rao, ANR

4 comments:

  1. చాలా బాగున్నది రమణ గారూ. ఏ ఎన్ ఆర్ తో ఇంటర్వ్యూలు చాలా విన్నాను కాని, అకాశవాణి వారి పధ్ధతి, ఆకాశవాణివారిదే. ఆయన చేత హాయిగా మాట్లాడించి అనేక విషయాలు చెప్పించారు. అద్భుత కార్యక్రమాన్ని అందరికీ అందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మీ అభిప్రాయములు తెలుపుతున్నందుకు ధన్యవాదములు

    ReplyDelete
    Replies
    1. నమస్కారం రమణ గారు.మీ బ్లాగు ఈ మధ్యనే గమనించాను.మిమ్మల్ని ఎంతగా అభినందించినా తక్కువే.చాలా అద్భుతమైన ఆసక్తికరమైన అనేక వ్యాసాలు,పాటలు,
      చిత్రాలు ఎన్నో అరుదైన విశేషాలు మాకు అందించారు.ధన్యవాదాలు.
      రాజు

      Delete
    2. మీ అమూల్యమైన అభిప్రాయానికి ధన్యవాదములు

      Delete