Sunday, August 17, 2014

ప్రముఖ వ్యక్తుల ఫోటోలు

పేరెన్నికగన్న విశిష్ట వ్యక్తుల ఫోటోలు కొన్ని చూద్దాము. వీటిలో కొన్ని అరుదైనవి. కొన్ని వంద ఏళ్ల కిందటివి. ఇప్పటికే ఈ బ్లాగులో కొన్ని వందల ఫోటోలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఎవన్నా ఒకటి అర మళ్ళీ ఎగిరి దీంట్లోపడి పునరావృతం గావచ్చు. ఇవన్నీ పాత సంచికల నుండి సేకరించినవి. అట్టే శ్రమతెలియకుండా ఉండటానికి శ్రీ కున్నకుడి వైద్యనాధన్ గారి “ననుపాలింప నడచివచ్చితివా” అనే కీర్తన ఆలకిస్తూ ముందుకు సాగుదాము.









































































































































































Tags: eminent telugu personalities, telugu kavulu, telugu rachayithalu, telugu writers, great telugu personalities, photos, old photos, rare photos,

2 comments:

  1. మీకు అభినందనలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఒక అపురూప మయిన బ్లాగు టపా ఇది.

    ReplyDelete
  2. ఎలా తెలపాలో అనుకుంటూ తెలపకనే తెలిపారు, అదే పదివేలు

    ReplyDelete