Monday, January 12, 2015

దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారి అరుదైన ఫోటో

స్వాతంత్ర్యసమరయోధురాలు, మహిళాభ్యుదయానికి పాటుబడ్డ శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారి అరుదైన ఫోటో ఒకటి చూడండి. ఇది అలనాటి “గృహలక్ష్మి కంఠాభరణం” సంచిక నుండి. అలాగే ఆవిడ స్వరం ఒక రవ్వంత వినండి. ఇది ఆకాశవాణి వారు ప్రసారం చేసిన ఒక ప్రసంగంలోని ముందుమాట.











Tags: Durgabai Deshmukh

2 comments:

  1. Happy and fortunate enough to hear the voice of Smt. Durgabai Deshmukh garu. thank you Sri. Venbkata Ramana garu

    ReplyDelete