Saturday, January 11, 2014

రాగ సుధా రస – అమ్మ దొంగా - వేదవతి ప్రభాకర్

శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన రెండు లలిత గేయాలు విందాము. మొదట “రాగ సుధా రస వాహినిలో” ఈ మాసపు పాటగా, తదుపరి విశేష ఆదరణ పొందిన “అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ” లలిత గేయంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర నుండి ప్రసారమైనాయి. 



 రాగ సుధా రస వాహినిలో






 అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ



Tags: vedavathi prabhakar, ammadonga, lalitha geyalu

3 comments:

  1. అద్భుతమైన పాట "అమ్మ దొంగా" అందించినందుకు ధన్యవాదాలు. ఈ పాట ఎన్నిసార్లు విన్నా అద్భుతంగా అంటుంది.

    నేను కొన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్న పాట ఒకటి ఉన్నది. ఆ పాట "కొండమీద కోయిలొకటి కూసిందీ" అనేపాట. ఈ పాట ఆకాశవాణి విజయవాడ కేద్రం వారు ప్రసారం చేశారు. మీ అద్భుత భాండారంలో ఉంటే దయచేసి మీ బ్లాగుద్వారా అందచేయగలరు.

    ReplyDelete
  2. ఈ పాట ప్రాచుర్యం లోకి వచ్చింది వేదవతీ ప్రభాకర్ గారి ద్వారా అయినప్పటికీ, మొదట ఈ పాట పాడింది ఆలిండియా రేడియో విజయవాడ ద్వారా శ్రీమతి బి.వరహాలు గారు. (నాకు తెలిసినంత వరకూ)

    ఆమె పాడిన పాట నాకు బాగా నచ్చుతుంది. ఆమె వాయిస్ లో బాగా "వెయిట్" ఉంటుంది.అది దొరికితే మీ బ్లాగ్ ద్వారా అందించగలరు.

    ReplyDelete
  3. Amma dongaa ninnu chudakunte, anna lalitha geetam sriyutulu Palagummi Viswanadham gari rachana+music composition. Paata Vedavathi Prabhakar gari cheta padinchaaru. Ippudu manam vinna paata Vedavathi gari gontulo kaadu. Haimavaghi garanukuntaa.

    ReplyDelete