నండూరి వారి ఎంకిపాటలు “ఉత్తమ ఇల్లాలినోయి” అనే పాట శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో, “కొమ్మలో కోయిల” అనే పాట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో అలాగే ఇదే “కొమ్మలో కోయిల” పాట చిట్టిబాబు గారి వీణ మీద విని ఆనందిద్దాము.
Tags: enki patalu, nandoori
subbarao, srirangam gopalarathnam, chittibabu, MBK, balamurali krishna






First time I heard this while Chittibabu playing in 1963 at Indian Medical Associan conference in Rangaraya Medical College Kakinada.
ReplyDeleteI am hearing it again, Thanks to Ramana garu,
అప్పారావు గారికి ధన్యవాదములు. బాలమురళి గారు పాడిన ఎంకి పాట పోస్ట్ చేస్తుంటే చాలా మంది విని ఉండరని చిట్టిబాబు గారు వీణ మీద వాయించిన పాటను గూడా పోస్ట్ చేశాను. కోయిల కూత ఆయన వీణ మీద పలికించిన తీరు అధ్బుతం.
ReplyDelete