Thursday, November 27, 2014

మాధుర్యాలు ఇటు మళ్లించినవాళ్లు - వి ఎ కె రంగారావు గారు

మెట్టుమెట్టుకి సంగీత సాహిత్యాలను ఆస్వాదిస్తూ మీ ఆశీస్సులతో సాగుతున్న శోభనాచలారోహణంలో 400వ మెట్టుమీదకు వచ్చాము. ఇవాళ శ్రీ వి ఎ కె రంగారావు గారిదే “మాధుర్యాలు ఇటు మళ్లించినవాళ్లు” సంగీత దర్శకుల విశ్లేషణ మీద ఒక వ్యాసం చూద్దాము. ఆంధ్రప్రభ వారి ప్రత్యేక సినిమా సంచిక “మోహిని” నుండి. చివరగా ఓ రెండు పాటలూనూ 








































మరి ఇప్పుడు ఘంటసాల గారి సంగీతంలో బాలసరస్వతీ దేవి గారు పాడిన కొనకళ్ళ వెంకటరత్నం గారి గేయం “ముసురేసిందంటే” విందాము. 








ఆ చెవితోనే ఘంటసాల, లీల గార్లు పాడిన “ఫక్కున నీవు నవ్వినచాలు” ఆస్వాదిద్దాము. 














Tags: VAK Rangarao, Balasaraswathi Devi, Leela, Ghantasala, Konakalla Venkatarathnam, Musuresimdamte, Phakkuna neevu navvina chaalu,

1 comment: