బసవరాజు అప్పారావు గారు రాసిన పాటలను బందా కనక లింగేశ్వరరావు గారు, టంగుటూరి సూర్యకుమారి గారు, రావు బాలసరస్వతీ దేవి గారు, యమ్. ఎస్. రామారావు గారు లాంటి అనేకమంది హేమాహేమీలు పాడటం జరిగింది. ముఖ్యంగా మాలపిల్ల సినిమాలో ఆయన పాటలు మంచి పాపులర్ అయాయి. “పోర్ బందర్ కోమటింట పుట్టినాడోయ్” అని మహాత్మా గాంధీ గారి మీద ఆయన రాసిన పాటను టంగుటూరి సూర్యకుమారిగారు పాడారు. ఈ పాటను కింద పోస్ట్ చేస్తున్నాను.

No comments:
Post a Comment