“ఉషస్సు” మే నెల 1934 సంచికలో nanduri subbarao నండూరి వెంకట సుబ్బారావు గారి "konda tirigi kona tirigi" “కొండ తిరిగి కోన తిరిగి” అనే "enki patalu" ఎంకి పాటను కొంచెం విలక్షణంగా ప్రచురించారు.
ఎంతో సుతి మెత్తని పదాలతో రాసిన ఈ చిన్ని పాటను అంతే సుతి మెత్తగా srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేసారు. ఈ సందర్భంగా పాటను ఒకసారి మననం చేసుకుందామా.
ఎంతో సుతి మెత్తని పదాలతో రాసిన ఈ చిన్ని పాటను అంతే సుతి మెత్తగా srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేసారు. ఈ సందర్భంగా పాటను ఒకసారి మననం చేసుకుందామా.
రమణ గారూ,
ReplyDeleteఅద్భుతం.
మీ దగ్గర "కొండమీద కోయిలొకటి కూసింది" పాట ఉన్నదా. ఒకప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ పాట అనేకసార్లు ప్రసారం అయ్యింది. ఉంటే మీ బ్లాగులో పోస్ట్ చెయ్యగలరు.
ధన్యవాదములు. మీరడిగిన పాట నా దగ్గర లేదండి.
Deleteరమణ
divshare nunchi pettina e song play avvatam ledu. asalu ippudu ee blog maintance lo undaa? unte sari cheya galaru.
ReplyDelete