రాత్రి పూట కాళ్ళ నెప్పులతో నిద్ర పట్టక బాధ పడేవాళ్లు ఒకసారి ఈ చిట్కా
ప్రయత్నించి
చూడండి. మీరు పడుకొనే పక్క మీది బెడ్ షీట్
కింద కాళ్ళకు దగ్గరగా కవర్ తీసేసిన ఒక
కొత్త బాత్ సోప్ పెట్టుకొని పడుకోండి. కొద్ది సమయంలోనే మీ కాళ్ళ
నెప్పులు మాయం
అవుతాయి, మంచి నిద్ర పడుతుంది. నవ్వి పారేసిన వాళ్ళే వాడి చూశాక ఈ
చిట్కా ఫలితానికి ఆశ్చర్యపోయారు. ఇది నా సొంత చిట్కా కాదండోయ్. దీని మీద మరింత సమాచారం కొరకు, వాడిన వారి
అనుభవాల కొరకు ఈ క్రింది లింకులు నొక్కి చూడండి.
No comments:
Post a Comment