Sunday, December 23, 2012

రజని గారి పాట సూర్యకుమారి గారి గళంలో

తెలుగు స్వతంత్ర (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) నవంబర్ 1956 సంచికలో ప్రచురించిన రజని గారి “ముక్కోటి కంఠాలు” అనే పాట సాహిత్యాన్ని, టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన ఈ పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటకు ఆడియో సహకారం surasA.net

 


















2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. శోభనాచల గారూ,

    మీ blog అద్భుతంగా ఉందని శిరాకదంబం బాబాయి గారు లంకె పంపిస్తే చూశాను. ఆయనన్న మాత అక్షరాలా నిజం.

    మాధురి.

    ReplyDelete